వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా గ్రామంలో మెరుగైన వెలుతురు కల్పించేందుకు దుబ్బాక మండలం గోసాన్‌పల్లి సర్పంచ్ నర్సింలు చొరవ తీసుకున్నారు. గ్రామంలోని ప్రతి కాలనీలో కొత్త లైటింగ్ ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో సర్పంచ్ నర్సింలు స్వయంగా విద్యుత్ స్తంభం ఎక్కి లైటింగ్ ఏర్పాట్లలో పాల్గొన్నారు. పండుగల వేళ గ్రామంలో వెలుతురు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టారు.
Comments
Loading comments...

