Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 11:57 AM తిరుపతిGeneral
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ  - Udayam
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు లేకపోవడంతో భక్తులు నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఆదివారం 71,759 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.3.37 కోట్ల ఆదాయం సమకూరింది. మరో 20,867 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Comments

G
Loading comments...