వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరి పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా జి. సుభాషిణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన బి. మహేంద్ర దుత్తలూరుకు బదిలీ అయ్యారు.
దుత్తలూరులో పనిచేస్తున్న సుభాషిణిని ఉదయగిరికి బదిలీ చేయడంతో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

