వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆదివారం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో కర్నూలు సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల 2026 వార్షికోత్సవంలో పాల్గొన్నారు.
యువత ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ కల్పనదారులుగా ఎదగాలని సూచించారు. ఓర్పు, దీక్ష, నిరంతర కృషితోనే విజయం సాధ్యమన్నారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నైతిక విలువలు పెంపొందాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

