కేసీఆర్ పాలనలో అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి
కేసీఆర్ ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిన ప్రతి మాట నిజమని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగిందని, నిధుల కొరత లేదా కమ్యూనికేషన్ గ్యాప్ లేదని తెలిపారు.
Comments
Loading comments...
