దేవేంద్రకుమార్ గుప్తాకు రామోజీ అవార్డు

చిన్నతనంలో తల్లిదండ్రులకు దూరమైన దేవేంద్రకుమార్ గుప్తా, చెల్లెలి బాధ్యత కోసం ఇంటర్‌లోనే చదువు మానేశారు. తర్వాత లాడ్లీ ఫౌండేషన్‌ను స్థాపించి సామాజిక సేవ ప్రారంభించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు, బాలికలకు స్మార్ట్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయించారు. 200 మంది యువకులను వ్యసనాల నుంచి దూరం చేశారు. ఆయనకు రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డు-2026 దక్కింది.
Comments
Loading comments...
