పారిశుద్ధ్య కార్మికురాలిపై కర్రతో దాడి
నల్లగొండ 45వ వార్డు ప్రకాశం బజార్‌లో మున్సిపల్ కార్మికురాలు జానమ్మపై ఇంటి యజమాని కర్రతో దాడి చేసినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జానమ్మ అసభ్యంగా దూషించిందని యజమాని తల్లి, స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనపై మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
