Udayam Digital
Menu

ఆయిల్‌పామ్ సాగులో దేశంలోనే తెలంగాణ నంబర్ 1

Manjunath Nov 19, 2026 11:54 AM హైదరాబాద్General
ఆయిల్‌పామ్ సాగులో దేశంలోనే తెలంగాణ నంబర్ 1 - Udayam Digital
దేశంలో ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ 21 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో 91,343 మంది రైతులు 3.33 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. 2025-26లో 5.24 లక్షల టన్నుల గెలలు కొనుగోలు చేసి రైతులకు రూ.1,213 కోట్లు చెల్లించారు. సాగు విస్తీర్ణాన్ని 10 లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Comments

G
Loading comments...