ఢిల్లీలో ఇన్‌ఫ్లుయెన్సర్ ఇంటి వద్ద దాడి.. వ్యక్తి మృతి

తూర్పు ఢిల్లీలోని మధు విహార్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇంట్లోకి ప్రవేశించిన చెన్నై వ్యక్తి దాడికి గురై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
నవంబర్ 7న ఈ ఘటన జరిగింది. యువతిపై ఏకపక్ష ప్రేమతో వచ్చినట్లు సమాచారం. దాడి కేసులో యువతి తండ్రి, పొరుగువ్యక్తిని అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...
