Udayam Digital
Menu

కొత్త విద్యుత్ కనెక్షన్లకు ఏకరీతి ఛార్జీలు

Manjunath Nov 19, 2026 12:02 PM హైదరాబాద్General
కొత్త విద్యుత్ కనెక్షన్లకు ఏకరీతి ఛార్జీలు - Udayam Digital
తెలంగాణలో కొత్త LT, HT విద్యుత్ కనెక్షన్లకు ఏకరీతి సర్వీస్ లైన్ ఛార్జీలను TGSPDCL ప్రకటించింది. TGERC 2026 నిబంధనల ప్రకారం కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. 11 KV HT కనెక్షన్లకు ఒక్కో kVAకు రూ.4,078 నిర్ణయించారు. వ్యవసాయ కనెక్షన్లకు ORC నుంచి మినహాయింపు కల్పించారు.

Comments

G
Loading comments...