Udayam Digital
Menu

ఐదేళ్లలో 350 కోట్ల పెట్టుబడులు

Sujatha Nov 19, 2026 11:12 AM అమరావతిGeneral
ఐదేళ్లలో 350 కోట్ల పెట్టుబడులు  - Udayam Digital
ఎల్‌పీజీ సంస్థ సూపర్‌గ్యాస్‌ వచ్చే ఐదేళ్లలో భారత్‌లో వ్యాపార విస్తరణకు రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రెండేళ్లలో రూ.60 కోట్లతో పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌లలో ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. మరో నాలుగు ఫిల్లింగ్‌ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ విస్తరణతో విక్రయాలను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఈఓ అజయ్‌ సంఘీ తెలిపారు.

Comments

G
Loading comments...