Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత ప్రజాసేవపై దృష్టి పెట్టాలి: మోదీ

Follow Udayam on Google
Harika Oct 01, 2026 12:37 PM జాతీయంGeneral
ప్రజా సేవల అంశం కేవలం సేవల అందింపుపై కాదని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుత వేగవంతమైన డెలివరీ విధానాలకు అనుగుణంగా ప్రజా సేవలు మారాల్సిన అవసరం ఉందన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజాసేవ చేయాలనే స్ఫూర్తి ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...