వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు బ్రేక్ వేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
బీసీలకు 34% రిజర్వేషన్లపై ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

