Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SBI ఏటీఎం ఉచిత లావాదేవీలపై కోత

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 1:01 PM జాతీయంGeneral
SBI ఏటీఎం ఉచిత లావాదేవీలపై కోత - Udayam
SBI ఏటీఎంలలో నెలకు అందుబాటులో ఉన్న ఉచిత లావాదేవీల సంఖ్యను 10 నుంచి 5కు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఖాతాదారులకు నెలకు ఉచితంగా చేసుకునే ఏటీఎం లావాదేవీల పరిమితి తగ్గనుంది. నిర్దేశిత పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి లావాదేవీపై ఛార్జీలు వర్తిస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...