వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
నా దృష్టిలో ముఖ్యమంత్రి అంటే కామన్ మ్యాన్ ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి ప్రజలతో, ప్రజల మధ్య ఉండాలని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని పనిచేయాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు.
Comments
Loading comments...

