వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని పలు క్విక్ కామర్స్ డార్క్ స్టోర్లలో గడువు ముగిసిన ఆహారం, పురుగుల బెడద, అపరిశుభ్ర పరిస్థితులు గుర్తించడంతో TG SAFE ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేసింది. 16 స్టోర్లలో తనిఖీలు నిర్వహించిన అధికారులు 15 నమూనాలను సేకరించారు.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, ఫ్లిప్‌కార్ట్, జెప్టోకు చెందిన కొన్ని స్టోర్లపై ఈ చర్యలు తీసుకున్నారు.
Comments
Loading comments...

