Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీమంత్రి రోజా

Follow Udayam on Google
Siva Prasad Oct 01, 2026 1:09 PM నెల్లూరుGeneral
పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న మాజీమంత్రి రోజా - Udayam
వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి రోజా అమ్మవారిని దర్శించుకున్నారు. జాతరలో భాగంగా ఆలయానికి చేరుకున్న రోజాకు ఆలయ నిర్వాహకులు, స్థానికులు స్వాగతం పలికారు. అనంతరం పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా జాతర సందర్భంగా భక్తుల సందడి నెలకొంది.

Comments

G
Loading comments...