వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వే ఈశాన్య మారోండెరా గ్రామీణ ప్రాంతంలో బుధవారం హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ప్రముఖ వ్యాపారవేత్త, నలుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు ఉన్నట్లు ప్రభుత్వ ప్రతినిధి నిక్ మంగ్వానా తెలిపారు.
అయితే విమానంలో ఉన్నవారి సంఖ్యపై ప్రభుత్వ ప్రతినిధి, పోలీసుల వివరాల్లో వ్యత్యాసం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

