వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ 2024లో దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్‌పై తుది తీర్పు వచ్చే వరకు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈసీని ఆదేశించాలని విజయారెడ్డి తెలంగాణ హైకోర్టును కోరారు.
ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Loading comments...

