వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే కాంగ్రెస్ చరిత్ర అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను అవహేళన చేస్తున్నారని పేర్కొంటూ.. ఇతర మతాల దేవుళ్ల గురించి మాట్లాడే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
Comments
Loading comments...

