వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీ బీసీ రిజర్వేషన్ల తీర్పు ఊహించిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ అన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకునేందుకే ప్రభుత్వం జీవోల పేరుతో నాటకాలు ఆడుతోందని ఆరోపించారు.
చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు విధానాన్ని ఎందుకు అనుసరించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

