Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత లక్ష్యంతో ముందుకు సాగాలి: సర్పంచ్ సొల్లు సురేందర్.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 06, 2026 5:32 PM జగిత్యాలGeneral
యువత లక్ష్యంతో ముందుకు సాగాలి: సర్పంచ్ సొల్లు సురేందర్. - Udayam
యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని సర్పంచ్ సొల్లు సురేందర్ అన్నారు.యువత విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. గ్రామాభివృద్ధికి యువత సహకారం అవసరమని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోటీ ప్రపంచంలో తమ ప్రతిభను నిరూపించుకోవాలని, మాదకద్రవ్యాలు, మద్యం, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు.

Comments

G
Loading comments...