Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 01, 2026 4:19 PM ఆదిలాబాద్General
యువత లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలి - Udayam
సోనాల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పుస్తక పఠన కేంద్రం, పోస్టాఫీసు భవనాన్ని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు లైబ్రరీ ఉపయోగపడుతుందన్నారు. ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులు పుస్తక పఠనంతో జనరల్‌ నాలెడ్జ్‌ పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...