Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత ఆశలపై నీళ్లు చల్లిన పాలకులు: ఏఐవైఎఫ్

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 30, 2026 10:58 AM వనపర్తిGeneral
యువత ఆశలపై నీళ్లు చల్లిన పాలకులు: ఏఐవైఎఫ్ - Udayam
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా వారి ఆశలపై పాలకులు నీళ్లు చల్లారని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి కుతుబ్ అన్నారు. పానగల్ మండలం కేతేపల్లి లో ఏఐవైఎఫ్ రాష్ట్ర మూడో మహాసభల వాల్పోస్టర్లను విడుదల చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని తెలిపారు. సెప్టెంబర్ 8 9 10 తేదీల్లో యాదగిరిగుట్టలో రాష్ట్ర మూడో మహాసభలకు యువత పాల్గొనాలని కోరారు

Comments

G
Loading comments...