Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువసేన గణనాథునికి మహిళల మహా హారతి

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:08 AM మేడ్చల్ మల్కాజిగిరి General
యువసేన గణనాథునికి మహిళల మహా హారతి - Udayam
కాప్రా సర్కిల్ ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని టీజీఐఐసీ కాలనీలో యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ గణనాథుడిని ప్రతిష్ఠించారు. సోమవారం రాత్రి మహిళలు గణనాథుడికి మహా హారతి ఇచ్చారు. యూత్ అసోసియేషన్ ఛైర్మన్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...