వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇచ్ఛాపురంలోని పొందర వీధి జంక్షన్‌లో ఏర్పాటు చేసిన AI వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ‘డివోషన్ మీట్స్ ది ఇన్నోవేషన్’ థీమ్‌తో బాల గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
వినాయకుడి చుట్టూ రోబోలు, ఆధునిక సాంకేతికతను ప్రతిబింబించే తెరలను ఏర్పాటు చేశారు. కేవలం నాలుగు రోజుల్లో ఉత్సవ మండపాన్ని సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

