వార్తలకు తిరిగి వెళ్లండి

తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఎనిమిదేళ్లుగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
శ్రీ వినాయక ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, భజనలు చేస్తున్నారు. నిమజ్జనంలో డీజేలకు దూరంగా భజనలు, కోలాటాలతో వేడుక నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు.
Comments
Loading comments...

