వార్తలకు తిరిగి వెళ్లండి

భారత హాకీ జట్టుకు యువ రక్తం అవసరమని దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ అన్నారు. ఇటీవలి ప్రపంచకప్ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని జట్టు బలంగా పుంజుకోవాలని సూచించారు.
ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శ్రీజేష్ అభిప్రాయపడ్డారు. ఆసియా నుంచి ప్రపంచ టాప్-10లో ఉన్న ఏకైక జట్టు భారత్‌దేనని, ఈ టోర్నీలోనూ ఆధిపత్యం కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

