వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో తొలిసారి టెక్‌బాల్ ప్రవేశించనుంది. గురువారం పురుషుల డబుల్స్‌లో డెక్లాన్ గొన్‌సాల్వెస్, మహ్మద్ అనాస్ భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు.
ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్ కలయికగా రూపొందిన ఈ క్రీడలో వంపు ఉన్న బోర్డుపై ఫుట్‌బాల్‌ను చేతులు ఉపయోగించకుండా ఆడాలి. మూడు ప్రయత్నాల్లో బంతిని ప్రత్యర్థి వైపు పంపాలి.
Comments
Loading comments...

