వార్తలకు తిరిగి వెళ్లండి

తన కెరీర్‌పై ఇతరులు చేసే వ్యాఖ్యలు తనను ప్రభావితం చేస్తాయని టీమ్‌ఇండియా బ్యాటర్ సంజు శాంసన్ అన్నారు. సానుకూలమైనా, ప్రతికూలమైనా వారి అభిప్రాయాలను చూసి ఎలా వ్యవహరించాలో తనకు తెలుసన్నారు.
కొన్నిసార్లు బాధ కలుగుతుందని, తాను రోబోను కాదని శాంసన్ చెప్పారు. ప్రపంచకప్ తనకు ఎంతో ఉపయోగపడిందని, ఓపెనింగ్ స్థానానికి వైభవ్ నుంచి పోటీ ఉన్నప్పటికీ అతడు జట్టులోకి రావాల్సిందేనన్నారు.
Comments
Loading comments...

