Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అథ్లెట్లకు కొత్త రూల్స్

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 7:12 AM జాతీయంక్రీడలు
అథ్లెట్లకు కొత్త రూల్స్ - Udayam
జపాన్ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత అథ్లెట్ల కోసం 'సాయ్' ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. జపాన్ సంస్కృతిని గౌరవిస్తూ నడుచుకోవాలని సూచించింది. వీధుల్లో చెత్త వేయరాదని, బిగ్గరగా మాట్లాడకూడదని, ఇబ్బందికరంగా సంగీతం వినకూడదని స్పష్టం చేసింది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని గుర్తుంచుకోవాలని తెలిపింది.

Comments

G
Loading comments...