వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు ప్రకటించిన భారత జట్టులో హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్‌కు చోటు దక్కలేదు. నితీశ్ కుమార్ రెడ్డి రెండు ఫార్మాట్లకు ఎంపికయ్యాడు.
వన్డే జట్టులో నమన్ ధీర్, ఆకిబ్ నబీ తొలిసారి చోటు దక్కించుకున్నారు. రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ పునరాగమనం చేశారు. బుమ్రాకు రెండు సిరీస్‌ల నుంచి విశ్రాంతి ఇచ్చారు.
Comments
Loading comments...

