Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడలపై శరత్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 7:09 AM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడలపై శరత్‌ - Udayam
జపాన్ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల వసతిపై వస్తున్న చర్చలపై డిప్యూటీ చెఫ్ డి మిషన్ శరత్ కమల్ స్పందించారు. కంటైనర్ గదులకు అథ్లెట్లు సులువుగా అలవాటుపడతారని తెలిపారు. ఈ వసతులు ఆటగాళ్ల ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొన్నారు. టీటీ విభాగంలో భారత జట్లపై పతకాల సాధన దిశగా భారీ అంచనాలు ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...