వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్థాన్‌తో తొలి రెండు టీ20ల్లో భారత్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ గురువారం దిల్లీలో జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ వైభవ్ సూర్యవంశీకి అవకాశం రాలేదు.
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో చివరి టీ20లో వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...

