Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్‌కు చాన్స్‌ దక్కేనా!

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 7:31 AM జాతీయంక్రీడలు
వైభవ్‌కు చాన్స్‌ దక్కేనా! - Udayam
అఫ్గానిస్తాన్‌తో జరిగే చివరి టీ20 మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కుతుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా, ఈ ఆఖరి పోరులో బెంచ్ బలాన్ని పరీక్షించాలని భావిస్తోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భిన్నమైన కూర్పుతో బరిలోకి దిగుతామని తెలపడంతో, వైభవ్‌కు తొలిసారి స్వదేశంలో ఆడే అవకాశం లభిస్తుందో లేదో వేచి చూడాలి.

Comments

G
Loading comments...