Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల ఘన విజయం

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 7:23 AM జాతీయంక్రీడలు
చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల ఘన విజయం - Udayam
చెస్‌ ఒలింపియాడ్‌ డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల, మహిళల జట్లు తొలి రౌండ్‌లోనే అద్భుత విజయాలతో బోణీ కొట్టాయి. మహిళల జట్టు 4-0తో డొమినికన్ రిపబ్లిక్‌పై, పురుషుల జట్టు 3-1తో థాయ్‌లాండ్ జట్టుపై విజయం సాధించి శుభారంభం చేశాయి.

Comments

G
Loading comments...