వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు మండల బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా రాయపురం అనిల్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం చేతుల మీదుగా, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మాదరి శ్రీకాంత్ సమక్షంలో నియామక ఉత్తర్వులు అందుకున్నారు. గతంలో ఏబీవీపీలో పనిచేసిన అనిల్ యువత సమస్యలపై కృషి చేశారు.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

