Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువజన సంఘాలతో సమావేశం

Follow Udayam on Google
Saychi kumar Sep 20, 2026 3:17 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా రాజంపేటలో సర్పంచ్ ఆధ్వర్యంలో యువజన సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ ఇమ్రాన్ అలీ మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని సూచించారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సంయమనం పాటిస్తూ నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...