Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరం: లోకేశ్

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 2:51 PM కాకినాడGeneral
విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరం: లోకేశ్ - Udayam
విద్యా వ్యవస్థను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంచాలని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలు పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

Comments

G
Loading comments...