Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదోడి కళను నెరవేరుస్తూన్న ప్రభుత్వం

Follow Udayam on Google
ramesh kondur Sep 20, 2026 3:12 PM నిజామాబాద్General
పేదోడి కళను నెరవేరుస్తూన్న ప్రభుత్వం - Udayam
నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో 375మంది లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు . రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పేదోడి కళను నెరవేరుస్తూన్నదని అన్నారు . అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు . అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని అన్నారు .

Comments

G
Loading comments...