వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డబ్ల్యూసీఎల్-2026లో ఇండియా చాంపియన్స్‌కు బంగ్లాదేశ్ చాంపియన్స్ షాక్ ఇచ్చింది. షార్జాలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో యువరాజ్ సింగ్ డకౌట్ కాగా, ఇనాముల్ హక్ జూనియర్ నాలుగు వికెట్లతో భారత బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. దీంతో ఇండియా చాంపియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులే చేసి మూడు పరుగుల తేడాతో ఓడింది.
Comments
Loading comments...

