వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ 13న భారత్-శ్రీలంక మధ్య జరగనున్న తొలి వన్డే వేదికను దిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు మారుస్తున్నట్లు వచ్చిన వార్తలను బీసీసీఐ ఖండించింది. మ్యాచ్ దిల్లీలోనే జరుగుతుందని, వేదిక మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయన్న వార్తలతో వేదిక మార్పుపై ప్రచారం మొదలైంది.
Comments
Loading comments...

