Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోహ్లీ వీడియోలతో స్పిన్‌ పాఠాలు!

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 5:39 PM జాతీయంక్రీడలు
కోహ్లీ వీడియోలతో స్పిన్‌ పాఠాలు! - Udayam
భారత్‌-ఎతో వన్డే సిరీస్‌లో రాణించిన ఆస్ట్రేలియా బ్యాటర్‌ నాథన్‌ మెక్‌స్వీనీ.. స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం విరాట్‌ కోహ్లీ యూట్యూబ్‌ వీడియోలు చూసి నేర్చుకున్నట్లు తెలిపాడు. కోహ్లీతో పాటు స్టీవ్‌ స్మిత్‌ ఆటతీరును గమనించి, విశ్లేషకుల డేటాను అధ్యయనం చేసినట్లు వెల్లడించాడు. మూడు వన్డేల సిరీస్‌లో 194 పరుగులు చేసిన మెక్‌స్వీనీ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.

Comments

G
Loading comments...