వార్తలకు తిరిగి వెళ్లండి

2026-27 రంజీ ట్రోఫీ తొలి దశ ఆదివారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 38 జట్లు 19 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, మహ్మద్ షమి వంటి స్టార్లు బరిలోకి దిగుతున్నారు.
హైదరాబాద్ జట్టు సిరాజ్ కెప్టెన్సీలో త్రిపురతో తలపడనుండగా.. ఆంధ్ర జట్టు కర్ణాటకతో ఆడనుంది. మొత్తం 138 మ్యాచ్‌లతో టోర్నీ రెండు దశల్లో సాగనుంది
Comments
Loading comments...

