Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై ఇండియన్స్‌కు తారా నోరిస్‌

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 5:13 PM జాతీయంక్రీడలు
ముంబై ఇండియన్స్‌కు తారా నోరిస్‌ - Udayam
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) 2027 సీజన్‌ కోసం అమెరికా ఎడమచేతి పేసర్‌ తారా నోరిస్‌ను ముంబై ఇండియన్స్‌.. యూపీ వారియర్జ్‌ నుంచి ట్రేడ్‌ చేసుకుంది. పాత ధర రూ.10 లక్షలకే ఆమెను సొంతం చేసుకుంది. మినీ వేలానికి ముందు జరిగిన ఈ నగదు ట్రేడ్‌తో ముంబై బౌలింగ్‌ విభాగానికి మరో ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చింది. తొలుత యూపీ వారియర్జ్‌ రిటెన్షన్‌ జాబితాలో ఉన్న నోరిస్‌.. తాజా ఒప్పందంతో ముంబై జట్టులో చేరింది.

Comments

G
Loading comments...