Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టార్క్‌ అరుదైన రికార్డు

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 3:13 PM జాతీయంక్రీడలు
స్టార్క్‌ అరుదైన రికార్డు - Udayam
టెస్టు క్రికెట్‌లో 21వ శతాబ్దంలో ఒక్క సిక్సర్‌ కూడా ఇవ్వకుండా అత్యధిక బంతులు వేసిన బౌలర్‌గా ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 5,495 బంతులు వేసిన అతడు.. జేమ్స్‌ అండర్సన్‌ (4,688), బుమ్రా (4,478) కంటే ముందున్నాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమయ్యేసరికి ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 87 పరుగులు చేసింది.

Comments

G
Loading comments...