వార్తలకు తిరిగి వెళ్లండి

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’లో ఆయన ఎంట్రీ సీక్వెన్స్ ఆసక్తికరంగా ఉండనుందని ప్రచారం జరుగుతోంది. ఈ సీన్ కోసం బన్నీ రిస్కీ యాక్షన్ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

