Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చివరాకరికి విజయం

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 3:21 PM జాతీయంక్రీడలు
చివరాకరికి విజయం - Udayam
ఆస్ట్రేలియా-ఎతో జరిగిన మూడో వన్డేలో భారత్‌-ఎ 49 పరుగుల తేడాతో గెలిచింది. సుయాంశ్‌ షెడ్జే (66) రాణించడంతో భారత్‌ 275 పరుగులకు ఆలౌటైంది. అనంతరం గుర్జప్‌నీత్‌ సింగ్‌ (3/56), యశ్‌ ఠాకూర్‌ (2/35) ధాటికి ఆసీస్‌ 226 పరుగులకే కుప్పకూలింది. తొలి రెండు వన్డేల్లో గెలిచిన ఆస్ట్రేలియా-ఎ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.

Comments

G
Loading comments...