Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీల్లో జడేజా శతకం.. సౌరాష్ట్ర భారీ స్కోరు

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 3:12 PM జాతీయంక్రీడలు
రంజీల్లో జడేజా శతకం.. సౌరాష్ట్ర భారీ స్కోరు - Udayam
రంజీ ట్రోఫీలో రవీంద్ర జడేజా సెంచరీతో రాణించడంతో ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో సౌరాష్ట్ర 392 పరుగులు చేసింది. జడేజా 205 బంతుల్లో 102 పరుగులు చేయగా.. ప్రేరక్‌ మంకడ్‌ 129, చిరాగ్‌ జాని 83 పరుగులు సాధించారు. జడేజాకు ఇది 16వ ఫస్ట్‌క్లాస్‌ సెంచరీ. న్యూజిలాండ్‌ పర్యటనకు ముందు రెడ్‌బాల్‌ క్రికెట్‌పై దృష్టి పెట్టిన జడేజా.. రంజీల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌తో సాధన చేస్తున్నాడు.

Comments

G
Loading comments...