Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువీకి హైకోర్టు రక్షణ

Follow Udayam on Google
యువీకి హైకోర్టు రక్షణ - Udayam
టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ వ్యక్తిగత హక్కులు, గోప్యతకు భంగం కలిగించవద్దని ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, గొంతును ఉపయోగించొద్దని స్పష్టం చేసింది. యువరాజ్‌ పేరుతో అనధికారికంగా ఉత్పత్తులు విక్రయించడం, ఏఐతో కల్పిత చిత్రాలు, వీడియోలు రూపొందించి ప్రచారం చేయడం తన ప్రతిష్టకు నష్టం కలిగిస్తోందంటూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.

Comments

G
Loading comments...